Ts tet exama date on June 12th, 2022
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ 2022 విడుదల కావడం జరిగింది రేపటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభం. టెట్ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:-
టెట్ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. టెట్ పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 90 మార్కులు బీసీ అభ్యర్థులకు 75 మార్కులు ఎస్సీ, ఎస్టీ ,వికలాంగ అభ్యర్థులకు 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. టెట్ పరీక్ష పేపర్ వన్ పేపర్ టు గా నిర్వహిస్తారు గతంలో పేపర్ డీఎడ్ చేసిన వాళ్లు వ్రాసేవారు పేపర్ 2 పరీక్షను BED చేసినవాళ్లు రాసేవళ్ళు ఇప్పుడు పేపర్ 1 పరీక్షకు బీఈడీ చేసిన వాళ్లు కూడా అర్హులు. SGT ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందుకు ఎంపికైన అభ్యర్థులు ఎంపికైన రెండేళ్లలో ప్రాథమిక విద్యా బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
Application link
0 Comments
please do not enter any spam link in the coment box.