Ticker

6/recent/ticker-posts

ts inter exam new schedule 2022||ts 10th exam new time table 2022

 ts inter exam new schedule 2022||ts 10th exam new time table 2022Telangana:-రాష్ట్రంలో ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల షెడ్యూల్స్ మారాయి. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీలను సవరించడంతో ఈ పరీక్షలను అధికారులు కాస్త ముందుకు జరిపారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మే 6వ తేదీ నుంచి 24వ తేదీ వరకు, ఎస్సెస్సీ పరీక్షలు మే 23వ తేదీ నుంచి జూన్ ఒకటి వరకు నిర్వహిం చనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అలాగే తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు అధికారులు వేర్వేరుగా పరీ క్షల షెడ్యూల్ను బుధవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి 23వ తేదీ వరకు  నిర్వహించనున్నారు .సెకండియర్ పరీక్షలు మే ఏడో తేదీ నుంచి నుంచి 24వ తేదీ వరకు నిర్వ హిస్తారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే జరుగుతున్నాయి.

ఇంటర్ ఎగ్జామ్ టైం టేబుల్ అలాగే టెన్త్ ఎక్సమ్ టైం టేబుల్ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి

Ts inter exam time table


Ts 10th exams time table
Post a Comment

0 Comments