Ticker

6/recent/ticker-posts

TS GROUP 4 SYLLABUS PAPAER-1, PAPER-2 IN TELUGU

 TS GROUP 4 SYLLABUS PAPAER-1, PAPER-2 IN TELUGUపేపర్ - 1 (మార్కులు 150)

1. వర్తమాన వ్యవహారాలు


2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు


3. నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం


4. పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ


5. భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు


6. భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు


7. భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం


8. జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర


9. తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం


10. తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు,


కళలు, సాహిత్యం


11.తెలంగాణ రాష్ట్ర విధానాలు పాలనా సామర్థ్యాలు


పేపర్ - 2 (మార్కులు 150)


 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)


1. మెంటల్ ఎబిలిటీస్ (వెర్బల్, నాన్ వెర్బల్)


2. లాజికల్ రీజనింగ్


3. కాంప్రహెన్షన్


4. రీ-అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవింగ్ ఎనాలసిస్ ఆఫ్ ఎ పాసేజ్


5. న్యూమరికల్, అర్థమెటికల్ ఎబిలిటీస్

Post a Comment

0 Comments