Telangana inter 2022 exams latest news/ts inter exam date update today
Telangana ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మరోసారి మారింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని బోర్డు బుధవారం ప్రక టించింది. ఒకే తేదీల్లో జేఈ ఈ మెయిన్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తేదీలో మార్పులు చేసింది. గతంలో ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు ఉంటాయని చెప్పక జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఎగ్జామ్స్ 20, 21 తేదీల్లో ఉన్నాయి. దీంతో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను మార్చారు. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ గతంలో ప్రకటించిన ట్టే మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగను న్నాయి. దీంతో టెన్త్ పరీక్షల తేదీల్లోనూ మార్పు వచ్చే అవకాశం ఉంది.
Downlod ts inter 2022 new time table here
0 Comments
please do not enter any spam link in the coment box.