Ticker

6/recent/ticker-posts

TS INTER ADMISSIONS 2022-23/TSRJCCET 2022

 TS INTER ADMISSIONS 2022-23/TSRJCCET 2022




తెలంగాణ రాష్ట్ర గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు TSRJC-CET (టి.యస్.ఆర్.జె.సి. సెట్) 2022.


ప్రవేశ పరీక్షా ప్రకటన


తెలంగాణ రాష్ట్ర గురుకుల ( రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము (ఇంగ్లీషు మీడియం - MPC/BPC/ MEC)లో 35 తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశం కొరకు తేది: 22-05-2022 నాడు జరుగు TSRJC-CET 2022 ప్రవేశ పరీక్షకు మే 2022లో 10వ తరగతి పరీక్షకు హాజరౌతున్న తెలంగాణ 33 జిల్లాల విద్యార్థులనుండి అన్లైన్ (http://tsrjdc.cgg.gov.in) ద్వారా దరఖాస్తులు తేది. 07-03-2022 నుండి 11-04-2022 వరకు కోరబడుచున్నవి. దరఖాస్తు రుసుము: రూ.లు. 200/- ప్రవేశ పరీక్షలో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగును. ఇతర వివరాల కొరకు (http://tsrjdc.cgg.gov.in) లో పొందుపర్చిన ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్ చూడవచ్చును. వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 040-24734899.

Post a Comment

0 Comments