Ticker

6/recent/ticker-posts

Latest job notification 2022 in telangana//ts goovt job notification

Latest job notification 2022 in telangana//ts goovt job notification
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ తెలంగాణ కోర్టుల్లో సుమారు 500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల వారీగా స్టెనోగ్రాఫర్(గ్రేడ్-3), Jr అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.ఆన్లైన్లో ఏప్రిల్ లో 4లోపు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్:Link

Post a Comment

0 Comments