Telangana rythu bandhu 2021 detals - Jobnews

Breaking

Monday, 31 May 2021

Telangana rythu bandhu 2021 detals

 రైతుబంధు 2021 వివరాలు




రైతుబంధు సాయం జూన్ 15 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో రైతులు వారివారి బ్యాంకు అకౌంట్ నంబర్లను సరి చూసుకోవాలని అధికారులు సూచించారు. ఆంధ్రాబ్యాం కు, దేనా బ్యాంకు, విజయ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, సిండికేట్ బ్యాం కు ఇతర బ్యాంకుల్లో విలీనం అయ్యాయి. దీంతో ఆయా బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా మరోసారి బ్యాంకులకు వెళ్లి నూతన అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబర్లను తీసుకొని ఆయా క్లస్టర్లకు చెందిన ఏఈవోలకు అందించాలని కోరారు.

Download link

Click here

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.