PM Kisan Scheme రూ.2 వేలు మీ అకౌంట్‌లోకి రాలేదా? ఇలా ఫిర్యాదు చేయండి! - Jobnews

Breaking

Sunday, 16 May 2021

PM Kisan Scheme రూ.2 వేలు మీ అకౌంట్‌లోకి రాలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!

 PM Kisan Scheme రూ.2 వేలు మీ అకౌంట్‌లోకి రాలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!


పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు రాని వారు 011-24300606, 011-23381092 నెంబర్లకు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్లు మాత్రమే కాకుండా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ డెస్క్‌కు pmkisan-ict@gov.in ఈమెయిల్ పంపొచ్చు. మీ సమస్య తెలియజేయవచ్చు.

కాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.6 వేలు బ్యాంక్ అకౌంట్లలో వేస్తోంది. అయితే ఈ రూ.6000 ఒకేసారి రావు. మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.