KU డిగ్రీ ఫలితాలు విడుదల - Jobnews

Breaking

Monday, 17 May 2021

KU డిగ్రీ ఫలితాలు విడుదల

 KU డిగ్రీ ఫలితాలు విడుదల



కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఫలితాలు విడుదల చేసిన వర్సిటీ అధికారులు.. వీటిని WWW.KAKATIYA.AC.IN సైట్లో చూసుకోవచ్చన్నారు. ఇక రీవాల్యుయేషన్ కోసం ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సప్లమెంటరీ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.