ఉచిత కరెంటుకు దరఖాస్తు ఇలా చేయాలి - Jobnews

Breaking

Sunday, 30 May 2021

ఉచిత కరెంటుకు దరఖాస్తు ఇలా చేయాలి

 ఉచిత కరెంటుకు దరఖాస్తు ఇలా చేయాలితెలంగాణ రాష్ట్రంలో సెలూన్లు, దోబీఘాట్లు, లాండ్రీల నిర్వాహకులకు ఉచిత విద్యుత్ అందించేందుకు జూన్ 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. tsobmms.cgg.gov.in వెబ్సైటులో లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు, షాపుల వివరాలు నమోదు చేయాలి. పేరు, మొబైల్, ఆధార్, కాస్ట్ సర్టిఫికెట్, ఉపకులం, యూనిట్ పేరు, చిరునామాతో పాటు కరెంట్ మీటరు నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ లీజు షాపు అయితే అద్దె ఒప్పందం ఫోటోలు అప్లోడ్ చేయాలి.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.