వైఎస్సార్ భరోసా కింద నగదు జమ - Jobnews

Breaking

Thursday, 13 May 2021

వైఎస్సార్ భరోసా కింద నగదు జమ

 వైఎస్సార్ భరోసా కింద నగదు జమ
వైఎస్సార్ భరోసా కింద రైతుల ఖాతాలో వరుసగా మూడో ఏడాది కూడా నేరుగా డబ్బులను ఏపీ సీఎం జగన్ జమ చేశారు. ఇవాళ ఒక్కో రైతు ఖాతాలో ఈ ఏడాది తొలివిడతగా రూ.7,500 జమ చేశారు. రైతులకు ఏటా రూ.13,500 పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు జగన్ తెలిపారు. 23 నెలల పరిపాలనలో ఎక్కడా వివక్ష లేకుండా ప్రతి అర్హుడికి న్యాయం చేశామన్నారు.

Link

Click here


https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase3Paymentstatus

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.