BATTLEGROUND MOBILE INDIA FREE REGISTRATION LINK - Jobnews

Breaking

Wednesday, 19 May 2021

BATTLEGROUND MOBILE INDIA FREE REGISTRATION LINK

 


భారత్లో త్వరలో అందుబాటులోకి రానున్న పబ్బ ఆటకు ప్లే స్టోర్ స్ట్రేషన్లు మొదలయ్యాయి. ఈ మేరకు క్రాప్టాన్ సంస్థ ట్విట ప్రక టించింది. మే 18 నుంచి భారత్లోని పబ్ అభిమానులు గూగుల్ ప్లే స్టోర్ ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. రిజిస్టర్ చేసుకున్నవారికి ప్రత్యేక బహుమతులు ఉంటాయని వెల్లడించింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లో రిజిస్ట్రే షన్లు ప్రస్తుతానికి లేకపోయినా, త్వరలోనే మొదలుపెడతాంమని క్రాప్టాన్ స్పష్టం చేసింది. కాగా... ఆటను తీసుకొస్తున్నామని ప్రకటించిన 50 రోజుల్లోనే పబీ కోసం కోటికి పైగా ప్రీ రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం.

BATTLEGROUND MOBILE INDIA FREE REGISTRATION LINK

CLICK HERE

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.