TSPSC LATEST UPDATE 2021|స్టాఫ్ నర్స్ ఫలితాలువిడుదల|#TSPSCUPDATE2021 - Jobnews

Breaking

Friday, 30 April 2021

TSPSC LATEST UPDATE 2021|స్టాఫ్ నర్స్ ఫలితాలువిడుదల|#TSPSCUPDATE2021

 TSPSC LATEST UPDATE 2021|స్టాఫ్ నర్స్ ఫలితాలువిడుదల|#TSPSCUPDATE2021



రాష్ట్రంలో కొత్తగా 2,418 మంది స్టాఫ్ నర్సులు అందుబాటులోకి రానున్నారు. పెండింగ్ లో ఉన్న స్టాఫ్ నర్సు ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురు వారం రాత్రి వెల్లడించింది. మొత్తం 2418 మంది ఎంపికచేస్తూ తుది ఫలి తాలను ప్రకటించింది. మిగిలిన 893 పోస్టులకు అర్హులు లేకపోవడంతో పెండింగ్లో పెట్టారు. www.tspsc gov.in లో ఫలితాలు ఉంచినట్టు తెలిపారు..

PDF DOWNLOAD 👇👇👇

https://drive.google.com/file/d/1Qk8hObQQoGg3o5CyAIrZs206dcPyJTAz/view?usp=drivesdk

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.