Indian air force jobs 2021 - Jobnews

Breaking

Thursday, 8 April 2021

Indian air force jobs 2021




భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శాశ్వత ప్రాతిప దికన వివిధ డివిజన్లలో గ్రూప్ 'సి' సివిలియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది


పోస్టులు: సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్, ఎల్డీసీ, కార్పెంటర్, పెయింటర్, మెస్ స్టాప్, ఎంటీఎస్, స్టోర్ కీపర్, హిందీ టైపిస్ట్, కుక్, ఆయా, టైలర్, టర్నర్, ఫైర్మన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ మొదలైనవి


అర్హత: పోస్టును అనుసరించి స్పెషలైజేషన్లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీ ర్ణత. డ్రైవింగ్ లైసెన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి


వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం షార్ట్ లిస్ట్ చేసి రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


పరీక్ష విధానం: రాత పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి... 1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 2. న్యూమరి కల్ ఎబిలిటీ, 3. జనరల్ ఇంగ్లీష్, 4 జనరల్ అవేర్నెస్. ప్రశ్న పత్రం పదో తరగతి స్థాయిలో ఉంటుంది


దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సంబంధిత ఎయి రోఫోర్స్ స్టేషన్లో అందేలా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: నోటిఫికే షన్ వెలువడినప్పటి నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.


వెబ్ సైట్


indianairforce.nic.in/

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.