డెలివరీ బాయ్స్ కావలెను - Jobnews

Breaking

Wednesday, 28 April 2021

డెలివరీ బాయ్స్ కావలెను

 డెలివరీ బాయ్స్ కావలెనుZomato సంస్థకు పనిచేయుటకు మన మండలంలో డెలివరీ బాయ్స్ కావలెను. 18 సంవత్సరాలు దాటి, డెలివరీ రంగంలో రాణించేందుకు ఆసక్తి గలవారు అందరూ అర్హులు. ప్రతి వారం 3000 నుండి 5000 వరకు సంపాదించుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్,పాన్ కార్డు, బ్యాంకు అకౌంట్, బైక్ R.C & ఇన్సూరెన్స్ . మరిన్ని వివరాలకు 9121550505 నెంబర్ ను సంప్రదించండి. అప్లై చేయడానికి క్లిక్ చేయండి. 

Application link

https://docs.google.com/forms/d/e/1FAIpQLSe8OSoDE4aenYDZr0z4SFwTuDJpQ-cOSRZEkb-J57qXxuSBOw/viewform


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.