ఇండియన్ నేవీ లో సెయిలర్ పోస్టులు - Jobnews

Breaking

Friday, 23 April 2021

ఇండియన్ నేవీ లో సెయిలర్ పోస్టులు

 ఇండియన్ నేవీ లో సెయిలర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 2500(ఆర్ఫిషర్ అప్రెంటిస్-500, సీని యర్ సెకండరీ రిక్రూట్స్ -2000)

కోర్సు ప్రారంభం: ఆగస్టు 2021


ఆర్టిఫిషర్ అప్రెంటిస్)(D)-500


అర్హత: కనీసం 60 శాతం marks తో మేథ్స్ పిజిక్స్ సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉతిర్ణత.

సీనియర్ సెకండరీ రిక్రూట్ 2000


అర్హత: కనీసం 60 శాతం  marks తో మేథ్స్ పిజిక్స్  సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ ఉతిర్ణత.వయసు: 2001 ఫిబ్రవరి 01 నుంచి 2004 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్స్ టెస్ట్(పీఎపీ), మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఇంటర్మీడియ ట్లో సాధించిన మార్కుల శాతం ఆధారంగా

షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, పీఎఫ్ఎటీకి ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వ్యవధి ఒక గంట ప్రశ్న పత్రం ఇంగ్లీష్ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.


దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. అవి... ఇంగ్లీష్, సైన్స్, మేథ్స్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్న పత్రం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుంది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు అదేరోజు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్క హాజరు కావాల్సి ఉంటుంది. ఈ టెస్ట్లో తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది.

 దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా


ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021 ఏప్రిల్ 20


ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:2021 ఏప్రిల్ 30


వెబ్సైట్: www.joinindiannavy.gov.in/
No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.