కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Jobnews

Breaking

Friday, 16 April 2021

కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్

 కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్



కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 159 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు భర్తీ చేయనుంది. BSF- 35, CRPF- 36, CISF- 67, ITBP- 20, SSB-1 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డిగ్రీ పాసై, 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. చివరి తేదీ: మే 5. ఆగస్టు 8న ఎగ్జామ్. upsconline.nic.in, upsc.gov.in

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.