ఆర్మీలో చేరాలనుకునే ఏపీ యువత ఈ అవకాశం మిస్ చేసుకోకండి. 8, 10, ఇంటర్ పాసైతే చాలు. సైనికుడిగా దేశ సేవ చేయొచ్చు. గుంటూరు, ప్రకాశం కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ ర్యాలీకి అర్హులు www.joinindianarmy.nic.inలో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించడానికి ఏప్రిల్ 30వరకూ ఛాన్సుంది. ఇక ఈ ర్యాలీ మే 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.