Anganwadi job recruitment 2021 in telangana - Jobnews

Breaking

Monday, 5 April 2021

Anganwadi job recruitment 2021 in telangana

 Anganwadi job recruitment 2021 in telangana




నిజామాబాదు జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖ పరిధిలో గల (5) ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ ల పరిధి నందుగల ఖాళీగా ఉన్న (24) మెయిన్ అంగన్ వాడి టీచర్లు, (05) మిని అంగన్ వాడి టీచర్లు మరియు (180) అంగన్ వాడి సహాయకురాళ్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థినులు ఆన్లైన్ నందు తేది: 107.04.2021 నుండి తేది. 22.04.2021 వరకు దరఖాస్తుతో చేసుకొనగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరముల కొరకై http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు సందర్శించగలరు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు దరఖాస్తు చేసుకున్న అంగన్వాడి కేంద్రము యొక్క సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయ పరిధిలో తేది: 28.04.2021 నుండి తేది: 11.05.2021 వరకు అన్ని కార్యాలయ పనివేళల్లో వారికి సంబంధించిన అన్ని అసలు ధృవ పత్రాలను పరిశీలనకు సమర్పించవలెను. లేని ఎడల వారి దరఖాస్తులు పరిగణలోకి తీసుకొనబడవు


సం/- జిల్లా సంక్షేమ అధికారి (పూ. అ.భా) మహిళా, శిశు,దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖ, నిజామాబాద్ DIPR RO. No. 5100-DP/C L/Advt/1/2021-22, Dt: 03.04.2021

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.