జూన్ 5, 6న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు - Jobnews

Breaking

Sunday, 25 April 2021

జూన్ 5, 6న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

 జూన్ 5, 6న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు



తెలంగాణ రాష్ట్రం లోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఆరో తరగతి ప్రవేశ పరీక్ష జూన్ 6న, 7-9 తరగతులకు జూన్ 5న ఎగ్జామ్ నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎంట్రన్స్ పరీక్ష హాల్ టికెట్లను జూన్ మొదటి వారంలో విడుదల చేస్తారు. దరఖాస్తుకు ఫీజు రూ.150. SC, ST, BC విద్యార్థులకు రూ.75. పూర్తి వివరాలకు https://telanganams.cgg.gov.in చూడగలరు.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.