40 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ||అర్హత పదవ తరగతి|| - Jobnews

Breaking

Sunday, 18 April 2021

40 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ||అర్హత పదవ తరగతి||

 40 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ||అర్హత పదవ తరగతి|స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుంచి భారీ ఉద్యోగ ప్రకటన రానుంది. కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)-2021 నోటిఫికేషన్ మే మొదటి వారంలో విడుదల కానుంది. సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రైఫిల్మెన్ ఇన్ అసోం రైఫిల్స్లో 40 వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య. విద్యార్హత: పదో తరగతి పాసై ఉండాలి. ముఖ్యమైన తేదీలను https://ssc.nic.in/ ప్రకటించనుంది.

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.