1524 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | latest govt job notification 2021 - Jobnews

Breaking

Sunday, 4 April 2021

1524 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | latest govt job notification 2021

 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1,524 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా గ్రూప్ C సివిలియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టెనో, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, LDC కార్పెంటర్, హిందీ టైపిస్టు లాంటి ఉద్యోగాలు ఉన్నాయి indianairforce.nic.in ద్వా రా మే 2 వరకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతలు: పోస్టును బట్టి పదో తరగతి నుంచి డిగ్రీ వరకు. వయసు: 18 నుంచి 25 ఏళ్లు.No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.