తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం ఇంపార్టెంట్ బిట్స్ - Jobnews

Breaking

Thursday, 4 March 2021

తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం ఇంపార్టెంట్ బిట్స్

 తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం




1969-99  మధ్య కాలంలో కెసిఆర్  ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ మంత్రిత్వ శాఖలో మంత్రిగా పని చేశాడు?


రవాణాశాఖా మంత్రి


2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఎర్పాటు చేస్తున్నట్లు కెనిఅర్ ఎక్కడ ప్రకటించాడు?


ట్యాంక్ బండ్ సమీపంలోని జలదృశ్యం


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క గులాబిజెండాను మొదటిసారిగా ఏ రోజున ఎగురవేశారు?


-2001 మే 11న


2001 మే 17న 'సింహగర్జన న భను ఎక్కడ నిర్వహించారు?


-కరీంనగర్


2001 జూన్లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఏఏ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను గెలుచుకుంది?


నిజామాబాద్, కరీంనగర్


టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ అయినది ఎప్పుడు?


-2001 ఆగస్ట్ 18


డా. గోపీనాథ్ అధ్యక్షుడిగా "ఖమ్మం ప్రజాగర్జన" సభ ఎప్పుడు నిర్వహించబడింది?


2001 నవంబర్  17


2002 జనవరి 22న జరిగిన హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసినవారు ఎవరు?


నాయని నర్సింహారెడ్డి-


టిఆర్ఎస్ మొదటి వార్షికోత్సవం ఎక్కడ జరిగినది? 


నల్గొండలోని ఎన్.జి. కాలేజీ గ్రౌండ్స్ లో


టిఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతానికి చేపట్టిన కార్యక్రమం ఏది?

 పల్లెబాట (2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7) 


తెలంగాణలో వ్యవసాయ రంగానికి నీటి సౌకర్యం కల్పించడంలో జరిగిన అన్యాయాలను తెలపడం కొరకు చేపట్టిన కార్యక్రమం ఏది?


తెలంగాణ జలసాధన ఉద్యమం


తెలంగాణలోని నీటి పారుదల రంగానికి జరుగుతున్న అన్యాయాలను 'నీరు-మనం', 'జలవిజ్ఞానం' అనే శీర్షికల ద్వారా ప్రజలకు తెలియపరచింది ఎవరు?


వి.ప్రకాష్, విద్యాసాగర్ రావు


2003 జనవరి 6న 'సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్'లో జరిగిన సభను ఏమని పేర్కొన్నారు?


తెలంగాణ గర్జన


వి.ప్రకాష్ వెయ్యికార్లతో ఢిల్లీ యాత్ర గురించి ఏ పుస్తకంలో పేర్కొన్నాడు?


-టీఆర్ఎస్ పదేండ్ల ప్రయాణం


. టిఆర్ఎస్ 2వ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది


హన్మకొండ (వరంగల్)


వరంగల్ జైత్రయాత్రలో 15 లక్షల మంది పాల్గొనడం

చూసి దేశంలోనే అతిపెద్ద సభ అని వర్ణించినది ఎవరు?


-దేవెగౌడ


నాగార్జునసాగర్ ఎడమ కాలువ పై రైతులు ఎదుర్కొంటున్న  పరిష్కారం కొరకు కెసిఆర్ ఎక్కడి నుండి ఎక్కడి పాదయాత్ర చేశాడు?


-కోదాడ నుండి హాలియా వరకు


2003 లో నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్ కన్వీనర్గా ఎవరు ఎంపికయ్యారు?


-కెసిఆర్


2003 డిసెంబర్ 16న కరీంనగర్ కదనభేరిని ఎక్కడ

నిర్వహించారు


సిరిసిల్ల (కరీంనగర్)


వరంగల్ జైత్రయాత్రను ఏ రోజున నిర్వహించారు?


ఏప్రిల్ 27 ,2003


2004 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ఏ ఏ పార్టీలు క్రూటమిగా ఏర్పడి పోటీ చేశాయి? 


కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం


2004లో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది?


5 అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానాలు


యుపిఎ ప్రభుత్వం దేనిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని ప్రస్తావించారు?


-కామన్ మినిమమ్ ప్రోగ్రామ్


తెలంగాణ అంశంపై యుపిఎ ప్రభుత్వం 2005లో

ఏర్పాటు చేసిన కమిటీ ఏది?


ప్రణబ్ ముఖర్జీ కమిటీ


* తెలంగాణలోని విద్యార్థి, యువకుల్లో తెలంగాణ ఉద్యమంపట్ల అంకితభావాన్ని కలిగించడానికి టీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమం ఏది?


-జనజాగరణ సేన


జనజాగరణ సేన కార్యక్రమానికి చీఫ్ కమాండర్‌గా ఎవరు వ్యవహరించారు


ఉమాకాంత్


2006 డిసెంబర్ 29న తెలంగాణ ఆత్మగౌరవ సభ ఎక్కడ జరిగింది?


నల్గొండ పట్టణంలో


2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నియమించబడిన కమిటి ఏది?


శోశయ్య కమిటీ


తల్లి తెలంగాణ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు.

 విజయశాంతి


2009 ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తన మేనిఫెస్టోలో తెలంగాణ అంశంపై ఏమని పేర్కొంది?


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయం


2009 ఎన్నికలలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజులలో తెలంగాణ రాష్ట్రంను ఏర్పాటు చేస్తామని పేర్కొంది?


భారతీయ జనతా పార్టీ


2009 ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ సాధించిన సీట్లు ఎన్ని?


-10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపి స్థానాలు


ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకునే అధికారం ఉ ంటుంది?


-371D


* 371(డి)లోని ఏ ఆదేశం ప్రకారం హైదరాబాద్ లో పనిచేసే పోలీస్ వ్యవస్థ ప్రీ జోన్‌గా పరిగణించబడింది. అని సుప్రీంకోర్టు కోర్టు తీర్పునిచ్చింది?



-14(ఎఫ్)



సిద్దిపేటలో జరిగిన ఉద్యోగుల గర్జన సభ ఎప్పుడు 

జరిగింది?


- 2009 అక్టోబర్ 21


ఏ నిబంధనపై రద్దు కోరుతూ కెసిఆర్ “కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో” అని పేర్కొన్నారు?


-14(ఎఫ్)


* ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటి"గా ఏర్పడినది. అయితే దానికి ఛైర్మన్ గా ఎవరు వ్యవహరించారు?


పిడమర్తి రవి


ఏ రోజున కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు?

 -2009 నవంబర్ 29


కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్షను ఏ ప్రాంతంలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు?


-సిద్ధిపేట దగ్గర గల రంగధాంపల్లి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు ఎల్. బి.నగర్ చోరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆత్మాహుతికి పాల్పడినది ఎవరు?

 2009-N 29 శ్రీకాంతాచారి- 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమౌతుందని చిదంబరం ఏ రోజున ప్రకటించాడు?

2009 డిసెంబర్ 9


తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పడినది?


2009 డిసెంబరు 24


తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటికి కన్వీనర్ గా వ్యవహరించినది ఎవరు?


ప్రొ.కోదండరాం


తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన సహాయ నిరాకరణను ఎప్పుడు చేపట్టారు?

ఫిబ్రవరి, మార్చి 1 2011 

తెలంగాణ జెఎసి పల్లెపల్లె పట్టాలపైకి అనే కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టింది?

2011 మార్చి 1

తెలంగాణ జెఎసి మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టింది?

2011 మార్చి 10

తెలంగాణలో సకలజనులసమ్మె కార్యక్రమం ఎప్పుడు జరిగింది

42day

2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 2 వరకు

తెలంగాణ మార్చను ఎప్పుడు నిర్వహించారు? 

2012 సెప్టెంబర్ 30 



తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటిలో పొలిటికల్ జెఎసి నాయకత్వం వహించింది?


-వి.ప్రకాశ్


తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటిలో భాగస్వామ్య సంస్థగా చేరిన 'ఉస్మానియా యూనివర్సిటి ఫోరమ్ ఫర్ తెలంగాణ'కు నాయకత్వం వహించినది ఎవరు?


ప్రొ.లక్ష్మణ్


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.