టీఎస్ఆర్టీసీ, మెదక్ రీజియన్ లో 125 ఖాళీలు
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్ టీసీ), మెదక్ రీజియన్ 125 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది
మెకానిక్ డీజిల్ (ఆటోమొబైల్)
శిక్షణ వ్యవధి: 25 నెలలు ఉంటుంది. ఇందులో ప్రాథమిక క్షణ కాల వ్యవధి 6 నెలలు, ఉద్యోగ శిక్షణ కాలం 19 నెలలు ఉంటుంది. మొత్తం ఖాళీలు: 125 అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. స్టె పెండ్: రూ.6000 నుంచి
రూ.6500 చెల్లిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా వెబ్ సైట్: https://apprenticeshipindia.org/
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.