తెలంగాణ హిస్టరీ బిట్ బ్యాంక్ - Jobnews

Breaking

Wednesday, 3 March 2021

తెలంగాణ హిస్టరీ బిట్ బ్యాంక్

 తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావ0 బిట్ బ్యాంక్1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు గల మరో పేరు?


దోఖాదిన్న తెలంగాణ సదస్సు


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? 1988-07-14


తెలంగాణ అస్థిత్వాన్ని ప్రజలకు చేరవేయడం


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ఎడిటర్ ఎవరు?


-టి.ప్రభాకర్


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఎప్పుడు ప్రారంభించారు?


-1988 జూలై 14


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ యొక్క ప్రత్రిక ఏది?


1989 -మా తెలంగాణ


మా తెలంగాణ పత్రిక ఆవిష్కరణ సభ ఎక్కడ జరిగింది


కాచిగూడలోని బసంతి టాకీస్


తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించిన పుస్తకం ఏది?


-పర్ స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ


ప్రొ.జయశంకర్, తోట ఆనందరావు, శ్రీధరస్వామిలు 1969లో తెలంగాణ ఉద్యమంపై ప్రచురించిన పుస్తకము ఏది?


తెలంగాణ మూవ్మెంట్


1997 మార్చి 8న భువనగిరి సభ జరిగిన నభా ప్రాంగణాన్ని ఏమని నామకరణం చేశారు?


అమరవీరుల ప్రాంగణం


1997 మర్చి 8, 9 తేదీలలో భువనగిరి లో సభను నర్విహించడానికి ప్రధాన కారంణం ఏమిటి?


-1944 మార్చి 8,9 తేదీలలో ఆంధ్ర మహాసభను నిర్వహించడం


1997 ఆగస్ట్ 11న నిర్వహించిన తెలంగాణ మహాసభలో 'ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని' ప్రవేశ పెట్టినది ఎవరు?


-వి.ప్రకాశ్


- సూర్యాపేట డిక్లరేషన్ గా పిలువబడే తెలంగాణ మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరిగింది?


-1997 ఆగస్ట్ 11, సూర్యా పేట


సూర్యాపేట డిక్లరేషన్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర తీర్మానంతో పాటు ఎన్ని డిమాండ్లను ప్రతిపాదించారు?


-16


ఓయూలో జరిగిన 'ప్రాంతీయ అసమానతలు మరియు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు' అనే సెమినార్ లో తీసుకోబడిన తీర్మానాల వలన ఆవిర్భవించిన సంస్థ ?


తెలంగాణ ఐక్యవేదిక


తెలంగాణ ఐక్యవేదికలో ఉన్న కమిటీలు ఎన్ని? 


అవి: 1.ఆర్గనైజింగ్ కమిటి, 2.స్టీరింగ్ కమిటి


తెలంగాణ పత్రిక యొక్క సంపాదకులు ఎవరు? 1997


-సామా జగన్‌ రెడ్డి, వి.ప్రకాశ్


తెలంగాణ ఐక్యవేదికకు కార్యాలయంగా 'జలదృశ్యం'ను అందించినది ఎవరు?


-కొండాలక్ష్మణ్ బాపూజి


టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు స్థాపించారు


2001 ఏప్రిల్ 27 


వరంగల్ డిక్లరేషన్ ను ఎప్పుడు ఎక్కడ విడుదల చేశారు?

997 డిసెంబర్ 28,29, హన్మకొండ


హన్మకొండలో 1997 డిసెంబర్ 28,29 తేదీలలో ఏ పేరుతో బహిరంగ సభను నిర్వహ్ించారు?


ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షలు


܀ తెలంగాణ జనసభ 2వ సారి ఎప్పుడు పున: ప్రారంభించఆబడింది ?


-1998 జూలై 5,6


1985లో తెలంగాణ జనసభ ఎవరి ఆధ్వర్యంలో స్థాపించబడింది?


సత్యనారాయణ


తెలంగాణ జనసభ ఏ పేరుతో ర్యాలీలు, సదస్సులు

నిర్వహించింది?


ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ


క్విట్ తెలంగాణ నినాదంను ఇచ్చినది ఎవరు?


-కాళోజి నారాయణరావు


తెలంగాణ జనసభ యొక్క అనుబంధ సంస్థ ఏది?


తెలంగాణ కళాసమితి


తెలంగాణ కళాసమితి నాయకుడిగా వ్యవహరించిన

మెదక్ కళాకారుడు ఎవరు?


జహంగీర్-


1998 అక్టోబర్ లో ఓయూలో తెలంగాణ విద్యార్థుల వేదిక అధ్యక్షుడుగా ఉన్నది ఎవరు?


కాశీం


1990లో అసెంబ్లీలో తెలంగాణ ఫోరంకు అధ్యక్షత  వహించినది  ఎవరు? 


-కె.జానారెడ్డి


తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలతో

సహా వివరించినది ఎవరు


జీవన్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీ 2000 సంవత్సరంలో తెలంగాణ

అంశంపై త్రిసభ్య కమిటి'ని ఏర్పాటు చేసింది. అందులోని

సభ్యులు ఎవరు? 


మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, గులాంనబీ ఆజాద్


1998లో బిజెపి కాకినాడ సభలో చేసిన తీర్మానం ఏమిటి ?

ఒక ఓటు-రెండు రాష్ట్రాలు


2001లో తెలంగాణ సాధనసమితిని ఏర్పాటు చేసినది

ఎవరు?


-ఆలె నరేంద్రNo comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.