తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం బిగ్ బ్యాంక్ 3 - Jobnews

Breaking

Tuesday, 9 March 2021

తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం బిగ్ బ్యాంక్ 3

 2011లో తెలంగాణ ప్రాంతమునకు చెందిన ఏ కాంగ్రెస్ మంత్రి కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ తన పదవికి రాజీనామా చేశారు?


జూపల్లి కృష్ణారావు


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఇవ్వనున్నట్లు ఎప్పుడు ప్రకటించింది?


-2013 జూలై 30


యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లును లోక్ సభలో ఎప్పుడు ప్రవేశపెట్టింది


2014 ఫిబ్రవరి 13


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును లోక్సభ ఎప్పుడు ఆమోదించింది


-2014 ఫిబ్రవరి 18న


యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లును రాజ్యసభలో

ఎప్పుడు ప్రవేశపెట్టింది.


2014ఫిబ్రవరి 20 


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ఏ రోజున ఆమోదముద్ర వేశాడు?

2014 మార్చి 1న 

1951లో భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించినది ఎవరు?


-శ్యాంప్రసాద్ ముఖర్జీ

 1975లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి ఏ పార్టీగా ఆవిర్భవించాయి?


-BJP


కాకినాడ తీర్మానంలో 'భారతీయ జనతా పార్టీ ఏ నినాదాన్ని ఉచ్చింది


-ఒక ఓటు-రెండు రాష్ట్రాలు


బిజెపి ఎంపిగా ఉండి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు' ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టినది ఎవరు? ఆలె నరేంద్ర -


ఆలె నరేంద్ర బిజెపి పార్టీ నుండి బయటకు వచ్చి" స్థాపించిన పార్టీ ఏది


తెలంగాణ సాధన సమితి


ఎల్. కె. అద్వాని ఏ సభలో “100 రోజులలో తెలంగాణ ఆ ఇస్తామని ప్రకటించాడు?


నవంబర్ 13న సికింద్రాబాద్ లో సంకల్పయాత్ర

పేరుతో నిర్వహించిన సభలో


బిజెపి తరపున కాంగ్రెస్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం (2010 జనవరి 5)కు హాజరయినవారు ఎవరు?


బండారు దత్తాత్రేయ (తెలంగాణ), హరిబాబు (ఆంధ్ర )

2010 జూలై 31న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జరుగుతున్న అన్యాయాలను వ్యతిరేకించి ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసినది ఎవరు?


ఎండల లక్ష్మీనారాయణ


పోరు తెలంగాణ యాత్రలను జి. కిషన్ రెడ్డి ఎక్కడ ప్రారంభించాడు?


మహబూబ్ నగర్


ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 2012 సెప్టెంబర్ 3నుండి వి సెప్టెంబర్ 5 వరకు కిషన్ రెడ్డి నిర్వహించిన నిరసన కార్యక్రమము ఏది


తెలంగాణ పోరు దీక్ష

 తెలంగాణ అంశాన్ని 'అలై బలై అనే పేరుతో ప్రజల వద్దకు తీసుకెళ్లిన బిజెపి నాయకుడు ఎవరు?


బండారు దత్తాత్రేయ


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జనార్ధనరెడ్డి 2011లో

ఏర్పాటు చేసిన పార్టీ ఏది


తెలంగాణ నగారా సమితి


ఆర్థిక, సాంఘిక సమానత్వాన్ని కోరుకునే పార్టీలు ఏవి?


-లెఫ్ట్ పార్టీల వామపక్ష పార్టీలు


సిపిఐని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు స్థాపించారు


-1920లో తాష్కెంట్లో ఎం.ఎన్.రాయ్


܀ ఎవరి నేతృత్వంలో భారతదేశ కమ్యూనిస్టు సిపిఐని


పునఃస్థాపించారు? ,


-సత్యభక్త (1925 డిసెంబర్ 26, కాన్పూర్ సమావేశంలో)


తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు


రావి నారాయణరెడ్డి మరియు బద్దం ఎల్లారెడ్డి

(1939-40)


కమ్యూనిస్టు సిపిఐ, సిపిఎంలుగా అధికారికంగా రెండు

పార్టీలుగా ఎప్పుడు విడిపోయారు


-1964 కలకత్తా సమావేశంలోNo comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.