Telangana inter exams model papers 2021 - Jobnews

Breaking

Sunday, 7 February 2021

Telangana inter exams model papers 2021

 


కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన విషయం విదితమే. దీంతో ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్ మోడల్ పేపర్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించారు. రెండు మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్ పేపర్స్ కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు.

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

Download ts inter model paper


Click here

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.