SSC JOB RECRUITMENT 2021 - Jobnews

Breaking

Sunday, 28 February 2021

SSC JOB RECRUITMENT 2021

 SSC JOB RECRUITMENT 2021



పదో తరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి SSC దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. చివరితేది MAR 21. JUL 1-20 తేదీల్లో కంప్యూటర్ పరీక్ష NOV 2న టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు అభ్యర్థుల వయసు 2021 JAN నాటికి 18-25 ఏళ్లుండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది. దాదాపు 9వేలకు పైగా పోస్టులకు ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు


https://ssc.nic.in సంప్రదించండి.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.