RBI లో 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Jobnews

Breaking

Wednesday, 24 February 2021

RBI లో 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్

 RBI లో 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్





రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 841 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా.. మార్చి 15 చివరి తేదీ విద్యార్హత 10వ తరగతి పాస్. ఏప్రిల్ 9,10 తేదీల్లో ఆన్లైన్ లో పరీక్ష నిర్వహించనున్నారు. వయస్సు 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు https://www.rbi.org.in/ వెబ్ సైట్ చూడండి.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.