Latest job notification 2021||10th pass jobs||contact jobs 2021 - Jobnews

Breaking

Monday, 8 February 2021

Latest job notification 2021||10th pass jobs||contact jobs 2021

 Latest job notification 2021||10th pass jobs||contact jobs 2021





భారత క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ దేశవ్యాప్తంగా ఉన్న 623 కేంద్రాల్లో వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13206 పోస్టులు ప్రకటించారు. ఒక్కో బ్లాక్ కు 2 పోస్టులు ఉన్నాయి ఇంకా కేంద్రాలు ఏర్పడని కొత్త జిల్లాల్లో ఒక్కోదానికి మూడు పోస్టులు కేటాయించారు. ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపడతారు


అర్హత వివరాలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతఅవసరం. ఉద్యోగంలో చేరేనాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. స్మార్ట్ మొబైల్ ఫోన్ వినియోగం తెలిసి ఉండాలి. ఈ - బ్యాంకింగ్, డిజిధన్ వంటి యాప్స్ సహా సోషల్ మీడియాపై అవగాహన తప్పనిసరి. ఉన్నత విద్యార్హతలు, కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు ఇప్పటికే సంస్థలో వలంటీర్‌గా పనిచేసి ఒప్పంద వ్యవధి ముగిసి నవారు దరఖాస్తుకు అనర్హులు


ఎంపిక: సంబంధిత జిల్లా సెలెక్షన్ కమిటీల నిర్ణయం మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించి అకడమిక్ ప్రతిభ, నాయకత్వ లక్ష ణాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొనే చొరవ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి పదిహేను రోజు లపాటు ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తారు.


ముఖ్య సమాచారం



ఒప్పంద వ్యవది. ఏడాది.


వేతనం: నెలకు రూ.5,000



ఆన్లైన్ / ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 20 ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు


ఫలితాలు విడుదల: మార్చి 15


• ఉద్యోగంలో చేరాల్సిన తేదీ: ఏప్రిల్ 1


నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్


No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.