Latest job notification 2021 - Jobnews

Breaking

Monday, 22 February 2021

Latest job notification 2021




 నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు రానే వస్తున్నాయి. అలాంటివారు ఆలస్యం చేయకుండా ఈ జాబ్ లకు దరఖాస్తు చేసుకోవాలి . ఎస్సై జాబ్ సాధించాలనుకునే వారికి ఒక శుభవార్త తీసుకువచ్చింది సిఐఎస్ఎఫ్ ( central industrial Security Force) లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఎక్స్ ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఎస్ఐ, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ ( జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్( జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్టు పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు పొడిగించవచ్చు. ఇవి ఎక్స్ ఆర్మీ వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


మరిన్ని వివరాలకు www.cisf.gov.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, జతచేసి నోటిఫికేషన్ లో వెలువడిన ఈ మెయిల్ అడ్రస్ కు పంపాలి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2021 మార్చి 15 చివరి తేదీ.


మొత్తం ఖాళీల సంఖ్య-2000

ఎస్ఐ -63

ఏఎస్ఐ-187

హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-424

కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-1326


వేతనం :

ఎస్ఐ -రూ.40000

ఏఎస్ఐ -రూ.35000

హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ-రూ.30000

కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ -రూ.25000


దరఖాస్తు వివరాలు :

చివరి తేదీ-2021 మార్చి 15


అర్హతలు :

ఏదైనా ఇండియన్ ఆర్మీ లో లో రిటైర్ అయిన వారు అప్లై చేసుకోవాలి.


దరఖాస్తు విధానం:

ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి.


ఎంపిక విధానం:

పిఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.


వయో పరిమితి :

50 ఏళ్ల లోపు ఉండాలి.


మరి ఇంకెందుకు ఆలస్యం www.cisf.gov.in/ ద్వారా మీరు ఈ ఉద్యోగాలకు అర్హులో,కాదో తెలుసుకొని అప్లై చేయాల్సిందిగా సీఐఎస్ఎఫ్ ( central industrial Security Force) కోరుతున్నది. ఇంతవరకు ఎన్నో విధాలుగా దేశానికి సేవ చేసిన వీరందరూ ఇప్పుడు మరోసారి సీఐఎస్ఎఫ్ లో చేరి దేశానికి మరింత సేవ చేయాలని కోరుతున్నారు.


No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.