నిజామాబాద్ జీఎంసీలో ఉద్యోగాలు - Jobnews

Breaking

Saturday, 13 February 2021

నిజామాబాద్ జీఎంసీలో ఉద్యోగాలు

 


నిజామాబాద్లోని ప్రభుత్వ వైద్య కళా శాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ ని ర్వహిస్తోంది; ఖాళీలు: 35; పోస్టులు సీనియర్ రెసిడెంట్: 26, జూనియర్ రెసిడెంట్ : 9; సెలెక్షన్ ప్రాసెస్: వాక్ ఇన్ ఇంటర్వ్యూ: ఇంటర్వ్యూ తేది: 17 ఫిబ్రవరి చివరి తేది: 16 ఫిబ్రవరి 2021 వెబ్ సైట్: www.gmenzb.org

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.