10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఢిల్లీలోని కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)లో 10,811 ఆడిటర్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 6,409 ఆడిటర్ పోస్టులు ఉండగా తెలంగాణకు 220, ఏపీకి 144 ఉన్నాయి 4,402 అకౌంటెంట్ పోస్టులు ఉండగా తెలంగాణకు 132, ఏపీకి 120 ఉన్నాయి. అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ. చివరి తేదీ: ఫిబ్రవరి 19, 2021. వెబ్సైట్ cag.gov.in చూడండి. వయసు: 18 నుంచి 27 ఏళ్లు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.