పదవ తరగతి పాస్ అయిన వారికి ఉద్యోగాలు - Jobnews

Breaking

Friday, 20 November 2020

పదవ తరగతి పాస్ అయిన వారికి ఉద్యోగాలు

పదవ తరగతి పాసైనవారికి శుభవార్త. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టివార్డ్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 50 ఖాళీలున్నాయి. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 01/2021 బ్యాచ్‌లో భర్తీ చేస్తున్న ఖాళీలు ఇవి. 10వ తరగతి పాసైనవాళ్లు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 30న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను click here ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. భర్తీ చేసే పోస్టులు- నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ (కుక్ అండ్ స్టివార్డ్) మొత్తం ఖాళీలు- 50 జనరల్- 20 ఈడబ్ల్యూఎస్- 5 ఓబీసీ- 15ఎస్టీ- 3 ఎస్సీ- 8

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.