Ticker

6/recent/ticker-posts

How to check ysr bhima status online

రాష్ట్రంలో 'వైఎస్సార్ బీమా' పథకానికి ఇప్పటివరకు 1.11 కోట్ల మందిని అర్హులుగా గుర్తించారు. అర్హుల ఎంపి కకు గత నెలలో క్షేత్రస్థాయిలో సర్వే ప్రారం భమైన విషయం తెలిసిందే. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తిస్తున్నారు బియ్యం కార్డులు కలిగిన దాదాపు కోటిన్నర మందికి ఈ పథకాన్ని వర్తింపచేయనుండ టంతో అర్హుల సంఖ్య మరింత పెరగనుంది వలంటీర్లు ఇంటింటికీ వెళ్లిన సమయంలో నిరుపేద కుటుంబాలు పనులకు వెళ్లడం కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ల డం, జనధన్ ఖాతాలు లేనందున అర్హులందరి పేర్లను నమోదు చేయలేకపోయామని అధికా రులు చెబుతున్నారు. వలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచిస్తున్నారు పథకం ప్రారంభ తేదీని ఖరారు చేసే వరకు అర్హుల పేర్ల నమోదు కొనసాగుతుందని తెలిపారు. Ysr bhima status check here Website

Post a Comment

0 Comments