సాదాబైనామా పూర్తి వివరాలు - Jobnews

Breaking

Wednesday, 21 October 2020

సాదాబైనామా పూర్తి వివరాలు

 


సాదాబై నామా భూముల క్రమబద్ధీకరణకు ప్రభు త్వం మార్గదర్శకాలు విడుదలచేసింది. 2014 జూన్ 2వ తేదీకి ముందు తెల్లకాగి తం ఒప్పందం చేసుకున్న భూములు మాత్రమే సాదాబైనామా వర్తించనున్నాయి ఐదెకరాలవరకు ఉచితంగా క్రమబద్ధీకరి స్టార్. ఈ అవకాశం సన్న, చిన్నకారు రైతు లకు మాత్రమే వర్తిస్తుంది. పెద్ద రైతులు, ఐదె కరాలకు మించి క్రమబద్ధీకరణ చేయాల్సివస్తే స్టాంప్ డ్యూటీ చెల్లించాలి.


👉మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలి 

👉గ్రామ పంచాయతీ పరిధిలోని భూము లకు మాత్రమే సాదాబైనామా వర్తి స్తుంది. హెచ్ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వంటి పట్టణాభి వృద్ధి సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లోని భూములకు సాదాబైనామా చెల్లుబాటు కాదు .


👉మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉండి గ్రామీణ స్వభావం ఉన్న మండలా లకు మినహాయింపు ఉంటుంది. వీటి జాబితా 2016 డిసెంబర్ 9న, 2017 ఫిబ్రవరి 4న విడుదలచేసిన జీవోలో పేర్కొన్నారు 

👉రెవెన్యూశాఖ విడుదలచేసిన జాబితాలో ఉండే గ్రామాలకు కూడా క్రమబద్ధీకరణ అవకాశం ఉంటుంది.👉దరఖాస్తులు ఆర్వోఆర్ చట్టం- 1971 ప్రకారం క్రమబద్ధీకరించు నున్నారు పత్రాల తనిఖీ, క్రమబద్ధీకరణ విధానంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తారు.సమర్పించాల్సిన పత్రాలు ఆధార్ కార్డు కాపీ


సాదాబైనామా పత్రాన్ని స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి కొనుగోలుదారు, అమ్మకందారు పట్టా దారు పాస్ బుక్


సాదాబైనామా తో పాటు ఇంకా ఏవైనా


ధ్రువపత్రాలు ఉన్నా సమర్పించవచ్చు


మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల


పరిధిలో సాదాబైనామాల అవకాశం కల్పించిన గ్రామాల జాబితా


రంగారెడ్డి జిల్లాలో.. చేవెళ్ల, కందుకూరు


కొత్తూరు మండల పరిధిలోని అన్ని


గ్రామాలు. ఫరూఖ్ నగర్ మండలం లో


అలీసాబ్ గూడ, బుచ్చిగూడ, దోస్కల్


ఎల్కంత, కోడిగూడెం, మొగల్ గిద్ద


నాగులపల్లె, రంగసముద్రం, సూర్యారా


గూడ, వెలిజర్ల. యాచారం మండలలంలో యాచారం


సంగారెడ్డి జిల్లాలో... గుమ్మడిదల, జిన్నా


రం, కంది, సంగారెడ్డి మండలంలోని


అన్ని గ్రామాలు. హత్నూర మండలంలో


అక్వంచగూడ, బోర్పట్ల, చందాపూర్


చింతల్ చెరువు, దౌల్తాబాద్


సిద్దిపేట జిల్లా.. ములుగు, వర్గల్


మండలాల పరిధిలోని ఎన్ని గ్రామాలు.


మర్కూక్ మండలంలో దామరకుంట


కర్కపట్ల, మర్కూక్, పాములపర్తి


మెదక్ జిల్లాలో.. మనోహరాబాద్


నర్సాపూర్, శివంపేట, తూప్రాన్ మండల


లాల్లోని అన్ని గ్రామాలు


మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.. దుండి


గల్, ఘట్కేసర్, కీసర, మేడ్చల్ మండలం


లాల పరిధిలోని అన్ని గ్రామాలు


యాదాద్రి భువనగిరి జిల్లా.. బీబీన


గర్, బొమ్మలరామారం, భువనగిరి


చౌటుప్పల్, పోచంపల్లి మండలం పరిధిలోని అన్ని గ్రామాలు


యాదాద్రి భువనగిరి జిల్లా.. బీబీన


గర్, బొమ్మలరామారం, భువనగిరి


చౌటుప్పల్, పోచంపల్లి మండలం


Paper clip Download link

https://drive.google.com/file/d/1CxmIrTueSaEXJ8HyEhs1sqD3cEE2uXBn/view?usp=drivesdk

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.