ఏపీలో 183 అంగన్‌వాడీ పోస్టులు - Jobnews

Breaking

Wednesday, 14 October 2020

ఏపీలో 183 అంగన్‌వాడీ పోస్టులు

 

ఏపీ-ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా డ‌బ్ల్యూడీసీడ‌బ్ల్యూ.. 183 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూడీసీడబ్ల్యూ) పోస్టుల భర్తీకి అర్హులైన వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 20 దరఖాస్తుకు చివరి తేదీ పూర్తి వివరాలకు http://www.westgodavari.org/ వెబ్ సైట్లో చూడొచ్చు.


మొత్తం ఖాళీలు: 183


అంగన్వాడీ వర్కర్ - 19


మినీ అంగన్వాడీ వర్కర్ - 4


అంగన్వాడీ హెల్పర్-160


ముఖ్య సమాచారం


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత, స్థానిక వివాహిత


మహిళ అయి ఉండాలి


వయసు: 01.07.2020 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి


దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి


దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 20, 2020. • 3555:http://www.westgodavari.org/

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.