Ts inter 2020-21 exam time table
182 పని దినాలు.. 3రోజులు దసరా సెలవులు
• ఫిబ్రవరి 22 నుంచి 27 వు ఫ్రీ ఫైనల్ జూన్ 1, 2021 నుంచి నూతన విద్యా సంవత్సరం
వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను ఇంటర్ బోర్డు గురువారం ప్రకటించింది. మొత్తం 182 పనిదినాలను లెక్కిం చారు. కోవిడ్ నేపథ్యంలో 2020-21 విద్యా సంవత్సరంలో 228 నుంచి గరిష్ఠంగా 46 పనిదినాలు తగ్గించారు.
దసరా సెలవులు అక్టోబర్ 23 నుంచి 25 వరకు మూడ్రోజులు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13, 14 తేదీలుగా ప్రక టించారు. ప్రభుత్వం ప్రకటించే సెలవు దినాలకు అనుగుణంగా క్యాలెండర్ లో స్వల్ప మార్పులుంటాయని ఇంటర్ బోర్డు పేర్కొన్నది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే అన్ని జూని యర్ కాలేజీల్లో అడ్మిషన్లు చేపట్టాలని, ప్రైవేటు కాలేజీల్లో పీఆర్వో వ్యవస్థను నిషేధిస్తున్నట్టు తెలిపింది. తమ కళాశా లలో చేరాలని ప్రకటనలు ఇవ్వడం, హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, కరపత్రాలు, వాల్ రైటింగ్ ను నిషేధించినట్టు వెల్లడించారు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.