How to check ysr asara payment status - Jobnews

Breaking

Sunday, 13 September 2020

How to check ysr asara payment status

How to check ysr asara payment status


మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డోక్రా మహిళలకు రుణమాఫీ చేపట్టనున్నారు. రుణమాఫీ నాలుగు విడతలుగా ఇందులో మొదటి విడతగా ఈ రోజు డ్వాక్రా అకౌంట్ ఇందులో మొదటి విడతగా ఈరోజు మహిళలకు వారి డ్వాక్రా మహిళలకు వారి అకౌంట్ లో కొంత డబ్బు జమ చేయడం జరిగింది. మరి డోక్రా మహిళా సంఘాలు వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయో లేదో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవచ్చు.




ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి జిల్లా, మండల్ మరియు మీ సంఘం యొక్క పేరును సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీరు లోని తీసుకున్నటువంటి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లూం ఎప్పుడు తీసుకున్నారు మీ బాకి ఎంత ఉంది మరియు ఇప్పుడు మీకు ప్రభుత్వం ద్వారా ఎంత రుణం అందుతుందో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.



ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఇ ఈ గ్రూప్ యొక్క సభ్యులు అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఈజీగా చెక్ చేసుకోండి.

Website link
https://www.ikp.serp.ap.gov.in/BPAP/view/BLPortal/LoanInfo/SHGLoanDetails.aspx

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.