How to check aseara pension details i telangana - Jobnews

Breaking

Wednesday, 30 September 2020

How to check aseara pension details i telangana

ఫ్రెండ్స్ మీరు ఆసరా పెన్షన్ పొందుతున్న రా అయితే ఆసరా పెన్షన్ స్టేటస్ ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఈ వ్యాసం ద్వారా తెలియజేస్తున్నాను మీకు ఆసరా పెన్షన్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే నేను కింద ఇస్తున్న వెబ్సైట్ వెళ్లి అక్కడ మీ డిస్టిక్ , మీ మండల్ ,మీ గ్రామ పంచాయతీ , మీ పేరు Search చేయండి ఒకే అక్కడ మీకు పెన్షన్ వస్తున్నట్లయితే మీ పేరు చూపించడం జరుగుతుంది . 👉 website

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.