దోస్త్ మొదటి దశ సీట్ల కేటాయింపు
దోస్త్ -2020 లో భాగంగా మొదటి దశ సీట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి కేటాయించింది. రాష్ట్రంలో 1,41340 మంది విద్యార్థులకు మొదటి దశలో డిగ్రీ సీట్లు కేటాయించినట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. 1,71,275 మంది విద్యార్థులు దోస్త్ నమోదు చేసుకున్నారన్నారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 వరకు దోస్త్ వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చన్నారు. నేటి నుంచి రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుందని లింబాద్రి స్పష్టం చేశారు.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.