![]() |
Add caption |
ap sachivalayam exam key 2020
సెప్టెంబర్ 20 రోజు కేటగిరి వన్ పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, కేటగిరీ 3 కింద పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్ సిక్స్, డిజిటల్ అసిస్టెంట్ అలాంటి పోస్ట్ లకు రాత పరీక్షలు జరిగాయి.
దాదాపుగా సెట్ వైజాగ్ ఏపీ గ్రామ సచివాలయం ఆన్సర్ కీ 2020 సెప్టెంబర్ చివరి వారంలో అఫీషియల్ గా రిలీజ్ చేయబడుతుంది. అంతవరకూ మా సైట్ ని మీరు విజిట్ చేస్తూ ఉండండి. మేము ఖచ్చితంగా వాటిని అప్డేట్ చేస్తూ ఉంటా0.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏపీ సచివాలయ నోటిఫికేషన్ కి సంబంధించిన పరీక్షలు ఈ రోజు అంటే సెప్టెంబర్ 20న జరిగాయి. మరి సచివాలయ పరీక్ష లకు సంబంధించిన ప్రశ్న పత్రాలు మరియు AP Sachivalayam Answer Key 2020 విడుదల చేయడం జరిగింది
ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు సచివాలయ రాత పరీక్ష పత్రాలు వాటి యొక్క సరైన సమాధానం యొక్క ఆన్సర్ షీట్ ను పొందగలరు. ఎవరైతే అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరై ఉన్నారు వారు తప్పకుండా కింద ఇచ్చిన లింక్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోండి
AP Grama Sachivalayam Vro Answer Key 2020 Pdf Download
Ap Grama Sachivalayam Vro Exam కి చాలా మంది అభ్యర్థులు సెప్టెంబర్ 21న హాజరవడం జరిగింది. ఈ పరీక్షలు ap sachivalayam digital assistant పోస్టులు, అలాగే ap sachivalayam vro eu మరియు ap sachivalayam anm పోస్ట్ లు చాలా నే ఉన్నాయి. వీటన్నిటికీ ఆన్సర్ కీ ని మీరు ఇక్కడ పొందగలదు.
ఆన్సర్ షీట్ ని చూసుకోవడం ద్వారా హాజరైన విద్యార్థులు వారి కటాఫ్ మార్కులు కు తగ్గట్టు ఒక అంచనాకు రావచ్చు కానీ గుర్తు పెట్టుకోండి ఈ AP Grama Sachivalayam Vro Answer Key అనధికారిక ఆన్సర్ కి. అధికారపూర్వకంగా ఇంకా ఎలాంటి ఆన్సర్ షీట్ అనేది రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది తప్పకుండా నా సైట్ ని విజిట్ చేస్తూ ఉండండి.
AP Grama Sachivalayam Answer Key Pdf Link – (Category I) :
SET A:
https://drive.google.com/file/d/1ZsCzIy9uAN3iHUHktgrOjXeY39mSdO16/view?usp=drivesdk
SET B:
https://drive.google.com/file/d/1ZsCzIy9uAN3iHUHktgrOjXeY39mSdO16/view?usp=drivesdk
SET C:
https://drive.google.com/file/d/1ZsCzIy9uAN3iHUHktgrOjXeY39mSdO16/view?usp=drivesdk
SET D:
https://drive.google.com/file/d/1ZsCzIy9uAN3iHUHktgrOjXeY39mSdO16/view?usp=drivesdk
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.