Tspsc latest update:ఆగస్టు27 న కంప్యూటర్ నైపుణ్య పరీక్ష - Jobnews

Breaking

Friday, 21 August 2020

Tspsc latest update:ఆగస్టు27 న కంప్యూటర్ నైపుణ్య పరీక్ష

 Tspsc latest update:ఆగస్టు27 న కంప్యూటర్ నైపుణ్య పరీక్ష

TSPSC:అసిస్టెంట్, టైపిస్టు, సీనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 27వ తేదీన ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సంబంధ సాఫ్ట్వేర్ నైపుణ్య పరీక్ష ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు, ఐదో విడుతలకు సంబంధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇతర వివరాల కోసం https://tspsc.gov.in/ వెబ్ సైట్ ను లాగిన్ అవ్వొచ్చు

No comments:

Post a Comment

please do not enter any spam link in the coment box.