వ్యవసాయం చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్ SBI కొత్త క్రీమ్ సులభంగానే రుణం.
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఇందులో భాగంగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ తీసుకువచ్చిన స్కీమ్ పేరు ల్యాండ్ పర్చేజ్ స్కీమ్. ఈ స్కీమ్ లో భాగంగా మీరు భూమి విలువలో కేవలం 15 శాతం డబ్బులు చెల్లిస్తే చాలు. 85 శాతం మొత్తానికి బ్యాంక్ లోన్ అందిస్తుంది.
అంతేకాకుండా తీసుకున్న రుణాన్ని 7 నుంచి పదేళ్లలోపు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. తీసుకున్న రుణాన్ని చెల్లించిన తర్వాత మీకు భూమిపై యాజమాన్య హక్కు లభిస్తుంది దీని వల్ల సన్నకారు రైతులకు, పొలం లేని వారికి ప్రయోజనం కలుగనుంది. అయితే ఈ స్కీమ్ కింద లోన్ కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. బ్యాంక్ కు ఎలాంటి అప్పు ఉండకూడదు
స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కోసం 2.5 ఎకరాల కన్నా తక్కువ పొలం ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పొలం లేని వారు కూడా లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. ఇంకా ఈ స్కీమ్ కింద లోన్ తీసుకుంటే ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా హాలిడే పేమెంట్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.