Pm kisan 6th installment amount credited in account
రైతులకు అండగా ఉండాలని ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన
డబ్బులు ప్రధాని మోదీ విడుదల చేశారు. కాసేపటి క్రితం రూ.17,100కోట్ల నిధులను ప్రధాని విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా 8.69కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇవి పడనున్నాయి. ఒక్కో రైతు ఖాతాలో రూ.2వేల చొప్పున ఇవి జమ కానున్నాయి మరి మీకూ ఈ డబ్బులు వచ్చాయా? చెక్ చేసుకోండి.
Website link
https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.