Modi good news todaay: వీరి ఖాతాలోకి 10000 రూపాయలు
స్వనిధి మొబైల్ యాప్ .
లాంచ్ చేసిన కేంద్రం
రుణగ్రహీతలకు ప్రయోజనం
కరోనా వైరస్ కారణంగా ఆదాయం తగ్గిపోయిందా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా?అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తాజాగా శుభవార్త అందించింది. ఇటీవలనే స్వనిధి స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన మోదీ సర్కార్ ఇప్పుడు దీని కోసం ప్రత్యేక యాప్ లాంచ్ చేసింది కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వనిధి మొబైల్ యాపను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్వని స్కీమ్ ద్వారా వీధి వ్యాపారులు సులభంగా రుణాలు పొందొచ్చు. మూలధన అవసరాల కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు లోన్ తీసుకోవాలని భావించే వారు యాప్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.
స్వనిధి స్కీమ్ కింద రూ.10,000 రుణం పొందొచ్చు తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ప్రతి నెలా ఈఎంఐ రూపంలో లోన్ తీర్చాలి. వీధి వ్యాపారుల లోన్ అప్లికేషను సులభంగా ప్రాసెస్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది
ఇకపోతే పీఎం స్వనిధి స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటికే 5.68 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు వీటిల్లో 1.3 లక్షల మందికి రుణాలు కూడా ఉంటాయి లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్బీఎఫ్ సీలు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ యాప్ ను ఉపయోగించవచ్చు వీధి వ్యాపారులకు రుణాలు అందించొచ్చు.
Website link:https://pmsvanidhi.mohua.gov.in/
App link:https://play.google.com/store/apps/details?id=com.mohua.pmsvanidhi

No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.