Latest job notifications 2020 - Jobnews

Breaking

Saturday, 1 August 2020

Latest job notifications 2020

11 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2020



టీఎంసీలో146 పోస్టులు

ము0బయిలోని టాటా మెమోరియల్ సెంట్రల్ (టీఎంసీ) పరిధిలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్(యాక్ట్రెస్).. 146 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్/ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, ఆఫీసర్ ఇన్చార్జ్, నర్సు జూనియర్ ఇంజినీర్, ఫోర్ మెన్, సైంటిఫిక్ అసిస్టెంట్ అసిస్టెంట్ మెడికల్ సోషల్ వర్కర్, అసిస్టెంట్ డైటీషియన్ తదితరాలు.

అర్హత: పదోత రగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా బీఎస్సీ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత తో పాటు పని

అనుభవం సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా .ఫీజు:-జనరల్ /ఓబీసీలకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/మహిళ

దివ్యాంగులకు ఫీజు లేదు

చివరితేది: 2020 ఆగస్టు 7; హార్డ్ కాపీ పంపడానికి 2020 ఆగస్టు 14;

వివరాలకు:www.actrec.gov.in

ఆర్మీలో 300 ఎస్ఎస్సి ఆఫీసర్స్



ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్.. 300 ఫార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్సీ) ఆఫీసర్-300 (osey-270, మహిళలు-30); అర్హత: ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పాటు ఇంటర్న్ షిప్ చేసి ఉండాలి. నిర్దేశించిన ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి. వయసు: 2020 డిసెంబర్ 31 నాటికి 45 ఏళ్లకు మించకూడదు. సెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఫీజు: రూ.200 చివరి తేది: 2020

ఆగస్ట్ 16; వివరాలకు:Www.joinindianarmy.nic.in


ఎయిమ్స్, న్యూఢిల్లీలో



న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్).. 12 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఈ-మెయిల్ లో దరఖాస్తు చేసుకోవాలి పోస్టుఖాళీలు: రీసెర్చ్ ఆఫీసర్-01, సీనియర్ రీసెర్చ్ ఫెలో 02, ఆప్లోమెట్రెస్ట్

ల్యాబ్ టెక్నీషియన్-02, డేటా ఎంట్రీ ఆపరేటర్-01, ఫీల్డ్ వర్కర్-02. ప్రాజెక్ట్ అటెండెంట్-02 అర్హత: 10+2 ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ఎంటెక్, ఎండీ/ ఎంఎస్/డీఎన్బీ/ ఎంపీహెచ్ ఉత్తీరత్లతో పాటు రీసెర్చ్ అనుభవం చివరి తేదీ: 2020 ఆగస్టు 5;

వివరాలకు www.aiims.edu


ఐపీఆర్ 19 పోస్టులు



డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన గాంధీనగర్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ (ఐపీఆర్). 19 సైంటిఫిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు ఖాళీలు:సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్-09, టెక్నీషియన్-04; అర్హత సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత పాటు పని అనుభవం; సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.200, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. చివరి తేది: 2020

ఆగస్ట్ 15; వివరాలకు:www.ipr.res.in


బీబీనగర్ ఎయిమ్స్ లో



బీబీనగర్లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్
సైన్సెస్ ఎయిమ్స్).. 10 గ్రూప్ బీ, సీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనో గ్రాఫర్, లోయర్ డివిజన్ క్లర్క తదితరాలు అర్హత:10+2, సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఎస్సీ డిప్లొమా/పీజీ డిప్లొమా ఉత్తీర్ణ తతో పాటు పని అనుభవం సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఫీజు: జనరల్ ఓబీసీలకు రూ.1500 ఎస్సీ ఎస్టీలకు రూ.1200

దివ్యాంగులకు ఫీజు లేదు. చివరితేది: 2020 ఆగస్టు 31 వివరాలకు:www.main.jipmer.edu.in

ఇన్ స్టెమ్ లో 18 పోస్టులు

బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ (ఇస్ ఎమ్).. 18 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు సీనియర్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జూనియర్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ , క్లర్క్ ; అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/బీటెక్ , సీఏ/సీఎంఏ/ఎస్ ఏ ఎస్/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత పాటు పని అనుభవం, సెలెక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్ టెస్ట్ /కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా చివరి తేదీ: 2020 ఆగస్ట్ 9; వివరాలకు:www.instem.res.in


బెల్ లో55 ఇంజినీర్స్



బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)
కాంట్రాక్టు ప్రాతిపదికన 55 ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి పోస్టులు ఖాళీలు: ట్రైనీ ఇంజినీర్-25, ప్రాజెక్టు ఇంజినీర్ విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఈ & టీ/టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రిక్ ట్రిల్, మెకానికల్, అర్హత సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీరత్లతో పాటు పని అనుభవం;సెలక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా, ఫీజు: ట్రైనీ ఇంజినీర్కి రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్కి రూ.500,ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు. చివరితేది 2020 ఆగస్ట్ 2; వివరాలకు:www.bel-india.in

CMERI లో

దుర్గాపూర్ లోని సీఎస్ఐఆర్ కి చెందిన సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీఎం ఈ ఆర్ ఐ)..కాంట్రాక్టు ప్రాతిపదికన 5 జేఆర్ ఎఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: సంబంధిత విభాగాల్లో బి ఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ క్వాలిఫై; విభాగాలు: మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రికల్ ట్రోల్/ కంప్యూటర్ సైన్స్, వయసు: 2020 ఆగస్టు 2 నాటికి 28ఏళ్లు మించకూడదు. సెలెక్షన్ ప్రాసెస్ : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఈ-మెయిల్ temprct@cmeri.res.in; చివరితేది:2020 ఆగస్ట్ 2; వివరాలకు:www.cmeri.res.in



నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్

ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్టీ... కాంట్రాక్టు ప్రాతిపదికన 18 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్/ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులు: స్టెనో గ్రేడ్, అసిస్టెంట్ అకౌంట్స్ అసిస్టెంట్ వార్డెన్ , మిషన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ఎంటీఎస్, అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణ తో పాటు పని అనుభవం;సెలక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ద్వారా, ఫీజు: జనరల్ /ఓబీసీలకు రూ.500 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు.చివరితేదీ: 2020 ఆగస్ట్ 4; వివరాలకు: www.nift.ac.in

ఎఐటీసీలో 125 పోస్టులు



కాలికట్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కాంట్రాక్టు
ప్రాతిపదికన 125 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది ఆన్లైన్/ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు:రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఫార్మాస్యూటికల్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాజెక్టుటెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీస్/ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్ తదితరాలు అర్హత:10+2, సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఈ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంసీఏ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, పని అనుభవం; సెలెక్షన్స్ ప్రాసెస్:షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా, చివరి తేదీ: 2020 ఆగస్టు 5; హార్డ్ కాపీ పంపడానికి ఆగస్ట్ 21 వివరాలకు:Www.nitc.ac.in

ఐఐఐటి-హైదరాబాద్ లో

హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ) కాంట్రాక్టు ప్రాతిపదికన 2 2 జేజి ఎఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/ రెండేళ్ల పని అనుభవం/ఎంఎస్/ఎంటెక్ ఉత్తీరత్ల.సెలెక్షన్ ప్రాసెస్:షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా. చివరి తేది: 2020 ఆగస్టు 6 వివరాలకు:www.iiit.ac.in



No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.