Dost 2020-21 registration start from today - Jobnews

Breaking

Tuesday, 25 August 2020

Dost 2020-21 registration start from today

Dost 2020-21 registration start from today 

తెలంగాణ‌లో డిగ్రీ ప్రవేశాలకు నేటి (ఆగస్టు 24) నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.


తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నీట్ (ఆగస్టు 24) నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు కాలేజీలు ఎంపిక చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. సెప్టెంబర్ 16 నుంచి తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.


దోస్త్ రిజిస్ట్రేషన్ కు స్టూడెంట్ మెబైల్ ఫోన్ కు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండాలి. ఒకవేళ కాకపోయి ఉంటే Help line center లో బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితుల్లో స్టూడెంట్స్ బయటకు రాకుండా మొబైల్లో టీఎస్ పోలియో యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని హెలైన్ లేదా మీ సేవా సెంటర్లకు వెళ్లవచ్చు. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు.https://dost.cgg.gov.in/ లో


ముఖ్య సమాచారం



ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు

ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

. సెప్టెంబర్ 16న మొదటి విడత సీట్ల కేటాయింపు సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు విద్యార్థుల సెల్ఫ్

రిపోర్టింగ్

. సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

. సెప్టెంబర్ 28న రెండో విడత సీట్ల కేటాయింపు

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రెండవ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం

అక్టోబర్ 8న మూడో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.