Constable job notification 2020 full details in telugu|latest jobs 2020
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల (Delhi Police Recruitment 2020) భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిటీ (STAFF SELECTION COMMISSION) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5846 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 7 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి ఫీజు రూ.100. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళలు పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
పే స్కేల్ (జీతం) : లెవల్ 3 (Rs 21700-69100)
అభ్యర్థులకు భారత పౌరసత్వం కలిగి ఉండాలి. అయితే జులై 1, 2020 నాటికి 18 నుంచి 25 ఏళ్లలోపు వయసు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. పురుష అభ్యర్థులకు ఎల్ఎండీ (మోటార్ సైకిల్ లేక కారు) డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. మహిళలకు కూడా పోస్టులున్నాయి వారు కూడా ఈ జాతి అప్లై చేసి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది SSC వెబ్సైట్
ఢిల్లీ పోలీస్ జాబ్స్ 2020 పోస్టుల వివరాలు (Delhi Police Recruitment 2020 Vacancy Details)
మొత్తం పోస్టులు - 5846
Constable EXECUTIVE-Male - 3433 Constable EXECUTIVE - Male Ex-Servicemen
(others) - 226 Constable (EXECUTIVE) Male Ex-Servicemen Commando 243 పోస్టులు
Constable EXECUTIVE Female 1944
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఆపై మీజర్ మెంట్ టెస్ట్. మెడికల్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 100 మార్కులకు జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ బేసిక్స్ 25 మార్కుల చొప్పన ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంది.
Click here for download notification pdf
Official website https://ssc.nic.in/
No comments:
Post a comment
please do not enter any spam link in the coment box.