Dost Notification 2020-21 - Jobnews

Breaking

Friday, 21 August 2020

Dost Notification 2020-21

విద్యార్థులకు గుడ్ న్యూస్... ఈ రోజు 
               దోస్త్' నోటిఫికేషన్

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి రెడీ అయ్యింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్-2020 ( డిగ్రీ ఆన్లైన్ సర్వీస్  telangana)నోటిఫికేషన్‌ను ఈ రోజు విడుదల చేయనున్నారు.


Dost Notification Shorty 2020: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి రెడీ అయ్యింది. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి దోస్త్-2020 (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ)నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల చేయనున్నారు అధికారులు. దోస్త్-2020 ద్వార.. ఉస్మానియా,కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ పాలమూరు విశ్వవిద్యాలయంలో వెయ్యికి పైగా ప్రభుత్వం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో సీట్లు నింపనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం దోస్త్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in లో ఉంచనున్నారు.


ఈసారి ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్య కోటా 30 శాతం ఇవ్వాలని ప్రతిపాదన పంపినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఆమోదం రాలేదు. అయితే అలాగే 10 శాతం ఈ డబ్ల్యూ ఎస్ (NEWS) కోటా సీట్లకు కూడా జీవో రాకపోవడంతో ఈ విద్యా సంవత్సరానికి అవి అమలవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత రాలేదు అధికారులు మాత్రం ప్రతిపాదన పంపామని, ప్రభుత్వ ఆమోదం రావాలని అంటున్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఈ రోజు (గురువారం) విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి చర్చించిన అనంతరం ప్రకటించనున్నారు

No comments:

Post a comment

please do not enter any spam link in the coment box.